తెలుగు వార్తలు » cheap tricks on flood relief
ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కొట్టుకుపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారు.