తెలుగు వార్తలు » Cheap onions
కట్ చేసేటప్పుడు ఉల్లి కన్నీళ్లు పెట్టించడం సహజం. కానీ ఇప్పుడు కొనేటప్పుడు కూడా ఏడిపిస్తుంది. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. ఉల్లిని దొంగలించే రేంజ్ వరకు వెళ్లిందంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా రూ.60 నుంచి రూ.100 మధ్యలో ఉల్లి అమ్మకాలు సాగుతున్నాయి. రెస్టారెంట్స్‌లో ఉల్లిని సర్వ్ చేయడం