తెలుగు వార్తలు » cheap liquor
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. చీప్ లిక్కర్ ధరలు భారీగా తగ్గాయి. పక్క రాష్ట్రాల నుంచి చీప్ లిక్కర్ అక్రమ రవాణా పెరిగిపోయిన నేపథ్యంలో... వాటి ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బీర్లపై బాటిల్‌కు 30 రూపాయలు తగ్గించింది.