తెలుగు వార్తలు » Cheap Hotel
ఒక పదిశాతం ధనవంతుల సంగతి పక్కనపెడితే..మిగతా తొంభై శాతం మంది బడ్జెట్ పద్మనాభాలే. అంటే చేసే ప్రతిపనిలో, కొనే ప్రతి వస్తువు విషయంలో డబ్బుల గురించి అంచనా వేసుకునేవారే అనమాట. ఇక ఏదైనా ట్రిప్స్‌కి ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ బడ్జెట్ లెక్కలు వేరే రేంజ్‌లో ఉంటాయి. ముఖ్యంగా హోటల్స్ విషయంలో అయితే తక్కువ అద్దెలో ఎక్కువ సౌకర్