తెలుగు వార్తలు » Chchattisgarh
ఛత్తీస్ గడ్ లోని బస్తర్ జిల్లాలో మారుమూలాల్లోని గిరిజన గ్రామాల మహిళలు తాము కూడా మాస్కులు ధరించారు. అవేవీ ఖరీదయినవో, అధునాతనమైనవో కావు.. కరోనా భయం గురించి వీరికి ఎలా తెలిసిందో గానీ.. కేవలం తాటాకులతో తాము స్వయంగా తయారు చేసుకున్న తాటాకు మాస్కులు ఇవి ! ఇలా వారు తమను తాము రక్షించుకుంటున్నారు. పైగా లాక్ డౌన్ నేపథ్యంలో బయటకు �