తెలుగు వార్తలు » Chay-Sam
'ఏ మాయ చేశావే' సినిమాతో మొదలైన నాగచైతన్య-సమంతల ప్రేమ ప్రయాణం..పెళ్లితో మరింత బలంగా ముడి పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జోడీ చాలా క్యూట్‌గా ఉంటుంది.
సమంత అక్కినేని…ఇప్పుడు ఈ పేరుకు టాలీవుడ్‌లో సపరేట్ బ్రాండ్ ఉంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత వరస విజయాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఇటీవలే ఈ భార్యాభర్తలు కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత స్యామ్ లీడ్ రోల్‌లో నటించిన ‘ఓ బేబీ’ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే స్టార్ హీరోల �