సమంత, నాగచైతన్యలు విడాకుల ఇష్యూ సోషల్ మీడియా(Social Media)లో ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 2న తమ డివోర్స్ విషయాన్ని చై- సామ్(Chay-Sam) సోషల్ మీడియా వేదికగా బాహ్య ప్రపంచానికి వెల్లడించారు.
నాగ చైతన్య, సమంత విడాకుల ప్రకటన తర్వాత తమ కుటుంబంపై వచ్చిన నెగెటివ్ వార్తలు తమను ఎంతగానో బాధించాయని నాగార్జున పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే నాగ్ మాట్లాడని కొన్ని మాటలను ఇటీవల ఆయన మాట్లాడినట్లుగా కొందరు సర్కులేట్ చేస్తున్నారు.
నాగ చైతన్య-సమంత టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అని ఫ్యాన్స్ పిలుచుకునేవారు. కానీ వ్యక్తిగత కారణలతో తాము విడిపోతున్న విషయాన్ని చైయ్, సామ్ సోషల్ మీడియా వేదికగా అక్టోబర్ 2న ప్రకటించారు