తెలుగు వార్తలు » chavu kaburu challaga release date
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ఎంఎల్, హిప్పీ లాంటి డిఫరెంట్ సినిమాలుచేసి ఆకట్టుకున్నాడు.
జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. వరుస సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ బ్యూటీ.