తెలుగు వార్తలు » Chavithi Prasadalu
పండుగలు వస్తే.. ఇళ్లల్లో ఉండే ఆ హడావిడే వేరు. కొత్త బట్టలు.. ఘుమ ఘుమ లాడే పిండివంటలతో.. ఇంటిలో సువాసనలు వెదజల్లుతూంటాయి. అలాగే.. ప్రస్తుతమున్న.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. పండుగ ఆచారాలు.. మర్చిపోతున్నారు కొందరు. అన్ని రకాల పిండివంటలను స్వయంగా చేసుకుని తినే టైమ్ కూడా ఉండటం లేదు. అందరూ.. హోటళ్లపైనే పడుతున్నారు. అందులోనూ.. ఆర్గాన�