తెలుగు వార్తలు » Chaudhry Sugar Mills
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె , పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత మర్యమ్ నవాజ్ అరెస్ట్ అయ్యారు. నేషనల్ అక్కౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌లో చౌదురీ షుగర్ మిల్స్ కేసులో మర్యమ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఎన్‌ఏబీ కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె ప