తెలుగు వార్తలు » Chattishgarh CM Bhupesh Bhagel
Migrant workers: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. ఈ క్రమంలో తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తరలించేందుకు కనుక ప్రత్యేక రైళ్లు వేస్తామంటే కార్మికుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ తెలిపారు. సీఎం సూచనలతో రాష్ట్ర రవాణాశాఖ కార్యదర్
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ గిరిజనులతో కలిసి స్టెప్పులేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాయ్‌పుర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సంబరాల్లో గిరిజనులతో కలిసి ఆయన పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఒక సీఎం హోదాలో ఉండి ఇలా తమతో కలిసి చిందులేసినందుకు గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.