తెలుగు వార్తలు » Chattisgarh Onions
దేశవ్యాప్తంగా మండిపోతున్న ఉల్లి ధరలకు సామాన్య ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకానొక దశలో కేజీ రూ.200 పలికిన ఉల్లి.. ఇప్పుడు రూ.120-150 మధ్య సాగుతోంది. ఈ ఉల్లి ఘాటుకు ఏకంగా హోటళ్లలో ఉల్లి దోశ మెనూ నుంచి తీస్తే.. వంటిల్లుల్లో ఉల్లి అసలు కనిపించట్లేదు. అయితే దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై కూడా కేంద్రం నిషేదం విధించడంతో కొంతకాలంగ�