తెలుగు వార్తలు » chattisgadh
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. విభజన శక్తులు దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ భావ ప్రకటనా స్వేచ్చను హరిస్తున్నాయని మండిపడ్డారు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు, సంక్షోభం నెలకొ
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరదలతో అనేక రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఛత్తీస్ గడ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ రాష్ట్రంలోని 'కుటా ఘాట్' డ్యాం నుంచి వరదననీరు సమీప ప్రాంతాలను ముంచెత్తుతోంది. .