తెలుగు వార్తలు » chatrinaka
హైదరాబాద్ ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. బాత్రూంలో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లో నగ్నంగా వీడియోను తీసిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. కొద్దిరోజుల క్రితం మహిళ స్నానం చేస్తుండగా బాలుడు రహస్యంగా వీడియో తీశాడని, ఆ వీడియోను తన స్నేహితులకు కూడా పంపాడని ఆమె ఆరోపించ