తెలుగు వార్తలు » Chatrapathi remake in Hindi
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం ఛత్రపతి. అప్పట్లో ఘన విజయం సాధించడంతో పాటు, ప్రభాస్‌కి మాస్ హీరోగా క్రేజ్ తీసుకొచ్చిన మూవీ ఇది.