తెలుగు వార్తలు » chatrapathi movie
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ త్వరలో అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.