తెలుగు వార్తలు » Chatrapathi Hindi remake
ప్రభాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు
ఛత్రపతి హిందీ రీమేక్‌పై ఇన్ని రోజులుగా వస్తోన్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఈ మూవీ రీమేక్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది
ఛత్రపతి రీమేక్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్‌ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది
15 సంవత్సరాల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి హిందీలో రీమేక్ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.