తెలుగు వార్తలు » Chatrapathi
ప్రభాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం ఛత్రపతి. అప్పట్లో ఘన విజయం సాధించడంతో పాటు, ప్రభాస్‌కి మాస్ హీరోగా క్రేజ్ తీసుకొచ్చిన మూవీ ఇది.