తెలుగు వార్తలు » Chatisgarh
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టిన అనంతరం ఇప్పుడిక బీజేపీ మెల్లగా రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ఏం.. లోక్ సభ ఎన్నికల్లో తనకు ఎదురులేదని బీజేపీ నిరూపించుకుంది. ఈ రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 65 పార్లమెం