తెలుగు వార్తలు » chasing thief
ఇదొక దురదృష్టకర సంఘటన.. తమ బ్యాగ్‌లు ఎత్తుకుపోతున్న దొంగను పట్టుకోవాలని పరిగెత్తిన తల్లి,కూతుళ్లు ఇద్దరూ రైలుకింద పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన మధురలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మీనాదేవీ(45),మనీషా(21) ఇద్దరూ తల్లీ కూతుళ్లు. వీరిద్దరూ హజ్రత్ నిజాముద్దీన్ రైలులో ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు వెళ్తున్