తెలుగు వార్తలు » Chasing Hospitals For 13 Hrs Pregnant woman Dies
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానిత లక్షణాలున్న ఓ గర్భిణిని చేర్చుకునేందుకు 8 ఆసుపత్రులు నిరాకరించాయి.