తెలుగు వార్తలు » chasing cow
మనుషుల్లో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. ఆవును అదిమినందుకు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపాడు ఓ కిరాతకుడు. కర్రతో ఆవును మందలించిన పాపానికి 46 ఏళ్ల వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చాడు.