వేసిన పథకం బెడిసింది. ఒకరిని చంపాలనుకుని మరొకరికి హతమార్చారు. తీరా విషయం బయటపడి కటకటలాపాలయ్యారు.
కృష్ణా జిల్లా విసన్నపేట ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులైన వెంకన్న, నాగమణి దంపతులతో పాటు వారి కొడుకును అరెస్ట్ చేశారు.
సినీపక్కీలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ లారీలో తరలిస్తున్న సెల్ఫోన్ల చోరీ కేసును గుంటూరు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.
కుక్క తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తికి కేవలం వారం రోజుల వ్యవధిలోనే దాన్ని తిరిగి యజమానికి అప్పగించారు పోలీసులు..ఈ సంఘటన..
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు పెద్దలు. ఇప్పుడీ నానుడి నిజమైంది. కొందరు పర్యాటకులు పులి నోటి దాకా వెళ్లి..ఇంకా భూమ్మీద నూకలుండి ప్రాణాలతో బయటపడ్డారు. రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్క్లో జరిగింది ఈ ఘటన కొంతమంది పర్యాటకులు పులులను చూసేందుకు ఓపెన్ టాప్ జీపులో బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక ఓ టైగర్ వారి కం
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176