తెలుగు వార్తలు » Chase
రైతుల ఆందోళనకు కేంద్ర బిందువుగా మారిన సింఘు బోర్డర్ లో మంగళవారం రాత్రి సినిమాటిక్ సీన్ ఒకటి చోటు చేసుకుంది. రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న..
ఛత్తీస్ గడ్ లోని నందన్వన్ జంగిల్ సఫారీలో ఒక పులి టూరిస్టు బస్సును వెంటబడి తరిమింది. ఈ నెల 14 న కొందరు పర్యాటకులు బస్సులో ఈ వన్యమృగ కేంద్రంలో వెళ్తుండగా.. రెండు పులులు పోట్లాడుకోవడాన్ని చూశారట. అయితే వాటిలో ఒకటి ఈ బస్సును చూసి హఠాత్తుగా ముందుకు వఛ్చి ఈ వాహనం కిటికిలోంచి కిందికి వేలాడుతున్న కర్టెన్ ను నోటితో పట్టేసి వదలక�