తెలుగు వార్తలు » Charulatha Patel Death At 87
చారులతా పటేల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 87 ఏళ్ళ వయసు కలిగిన ఈవిడ టీమిండియాకు పెద్ద ఫ్యాన్. జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి వారిలో జోష్ నింపుతారు. ఈమెకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంటే అమితమైన ఇష్టం. వారి ఆటను దగ్గర నుంచి తిలకిస్తూ చిన్న పిల్లలా సంబరపడిపోతుంటారు. ఇక ఆ ఇద్దరూ కూడా ఈ