తెలుగు వార్తలు » Charulatha Patel
ప్రపంచ కప్‌లో భాగంగా మంగళవారం భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 28పరుగుల తేడాతో కోహ్లీ సేన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ సెమీస్‌కు చేరింది. కాగా ఈ మ్యాచ్ కోసం భారత అభిమానులతో ఎడ్గ్బాస్టన్ స్టేడియం నిండిపోగా.. వారిలో ఓ బామ్మ అందరినీ ఆకట్టుకుంది. భారత ఆటగాళ్లు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆమె చేసిన హుషారు