తెలుగు వార్తలు » Charu Hassan
లోకనాయకుడు కమల్‌హాసన్ గురువారం 65వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో సహా తన స్వగ్రామం పారమకుడికి వెళ్లిన కమల్.. అక్కడ తన తండ్రి శ్రీనివాసన్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కమల్ తనయలిద్దరు సందడి చేశారు. వారితో పాటు కమల్ సోదరుడు చారు హాసన్, ఆయన కుమార