తెలుగు వార్తలు » Charmmee
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు వరుసగా రెండు ఫ్లాప్‌లు పడ్డాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీపై చాలా అంచనాలే పెట్టుకున్నారు విజయ్.