తెలుగు వార్తలు » charminar ps
పోలీసుల పని ఒత్తిడి అంతాఇంతా కాదు.. డిపార్ట్ మెంట్ లో వారు దాదాపు 24 గంటలూ విధి నిర్వహణలో ఉన్నట్టే లెక్క.. వీక్లీ ఆఫ్ అంటూ ఈ మధ్య పోలీసులకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కాస్త రిలీఫ్ ఇఛ్చినప్పటికీ.. వారి వర్క్ ఏదో విధంగా వారి వెన్నంటే ఉంటుంది. ఇంటికి వచ్చినా ఫోన్లు వస్తూనే ఉంటాయి. అందులోనూ కానిస్టేబుల్ స్థాయ�