తెలుగు వార్తలు » Charminar Police
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఫ్యాచ్ వర్క్ షూట్ ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సీన్ చిత్రీకరణలో భాగంగా రామ్ సిగరెట్ తాగాడు. అయితే చార్మినార్ పరిసర ప్రాంత�