గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ భాగ్య లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా హారతిలో పాల్గొన్నారు. ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ తమిళ సైను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువాతో ఘనంగా సత్కరించింది.
Uma Bharti visits Bhagyalakshmi Temple: మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి హైదరాబాద్ పాతబస్తీలోని ఛార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని సోమవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు.
అతిపురాతన కట్టడం చార్మినార్ దగ్గర ఉండే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది. పూర్వం ఈ ఆలయం పేరు మీదనే హైదరాబాద్‌ను భాగ్యనగరం అని పిలిచేవారని ఓ కథనం.
హైదరాబాద్‌లో రాజకీయ నేతల సందడి నెలకొంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనతో భాగ్యనగరంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా యోగి ఆదిత్యానాథ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అమ్మవారికి మహా హారతి ఇచ్చారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బీజేపీ నేతలు తరలివస్తున్నారు.
చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మహంత్ యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ సందర్శించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన.. ఈ కార్యక్రమం వాయిదా పడింది. రేపు(జూన్ 3వ తేదీ)న భాగ్యలక్ష్మి మందిరాన్ని యోగి సందర్శించి పూజలను నిర్వహించనున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్, పాతబస్తీ తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేశారు.
7Days 6 Nights: యంగ్ హీరో సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin) చాలా రోజుల తర్వాత నటించిన చిత్రం 7 డేస్ 6 నైట్స్. గతంలో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు నిర్మించి ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఎం.ఎస్. రాజు ఈ సినిమాను తెరకెక్కించారు..