తెలుగు వార్తలు » Charmi Relative Demise
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఛార్మీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఛార్మీ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి తగిన ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియా వేదికగా...