తెలుగు వార్తలు » Charlottesville Car Attack
రెండేళ్ల క్రితం అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన యునైటెడ్ ది రైట్ ర్యాలీపైకి తన కారును నడిపించిన జేమ్స్ అలెక్స్‌కి అక్కడి కోర్టు జీవిత ఖైదుతో.. ఏకంగా 419 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలో జాత్యహంకారానికి శతాబ్దాల చరిత్ర ఉంది. బానిసత్వ వ్యవస్థను రూపుమాపి అందరికి సమాన హక్కులు కల్పించినా నల్లవారి పట్ల విపక్ష ఏదో