తెలుగు వార్తలు » Charles Q Brown Junior
అమెరికా వాయుసేన చీఫ్‌గా తొలిసారి ఓ నల్లజాతీయుడిని నియమించింది. జనరల్ చార్లెస్ బ్రౌన్ జూనియర్‌ను ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా నియమించాలన్న ప్రతిపాదనకు యూఎస్ సెనేట్ సంపూర్ణ మద్దతు.