తెలుగు వార్తలు » charlapally jail
రేపిస్టులకు, ఆడవాళ్ళపై దాడలకు తెగబడే మృగాళ్ళను వెంటనే ఉరి తీయాలన్న డిమాండ్లు తరచూ వింటూ వున్నాం. దిశ ఉదంతం తర్వాత పలువురు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కానీ, బహిరంగంగా కాదు కదా.. కనీసం జైళ్ళలోను నేరస్థులను ఉరి తీసే పరిస్థితి ఇప్పుడు దేశంలో లేదు. ఎందుకంటారా ? వివరాలు తెలుసుకుంటే ఇదా ఇప్పటి పరిస్థితి అ