తెలుగు వార్తలు » Charla Mandal
కొత్త గూడెం జిల్లా భద్రాద్రిలో దారుణం జరిగింది. పెంచి పోషించాల్సిన కన్నతండ్రే ఆ పాప పాలిట మృత్యువుగా మారాడు. పుట్టి నెల రోజులే అయ్యింది.. సరిగ్గా ఏమి తెలియదు అంతలోనే చావు ముంచుకొచ్చింది. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని.. ఆ ఆడశిశువును నీళ్ల తొట్టిలో ముంచి చంపేశాడు. చర్ల మండలం రేగుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు సూ