తెలుగు వార్తలు » charla
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి ఎదురు కాల్పులతో దద్దరిల్లింది. ఎన్‌కౌంటర్‌తో ప్రశాంతంగా ఉన్న గిరిజన పల్లెలు ఉలిక్కిపడ్డాయి. చర్ల ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.