తెలుగు వార్తలు » charity organization
ఎన్నో ఏళ్లుగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న బీట్ అల్ ఖైర్ అనే సొసైటీ ఆపదలో ఉన్న ఎంతో మందికి సాయమందిస్తోంది. 4,324 కుటుంబాలకు నెలకు కొంతమొత్తంలో డబ్బులిస్తోంది. 13,853 మంది విద్యార్థులను చదివిస్తోంది. 1735 మంది అనాథ పిల్లలను పెంచుతోంది. ఇంకా ఎంతో మంది పెషేంట్లకు, సీనియర్ సిటిజన్‌లకు తోచిన సాయం చేస్తోంది. ముస్లింలకు ప్రవిత్ర పం�
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్…ఆ సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షాకు గట్టి షాకిచ్చింది. ఏకంగా రూ.9,50,000 జరిమానా విధించింది. కంపెనీ ముందస్తు అనుమతి లేకుండా ఆమె 1,600 షేర్లను ట్రేడింగ్ చేశారు. ఈ నేపథ్యంలో జరిమానా విధించినట్లు కంపెనీ ఫిబ్రవరి 28న బీఎస్‌ఈకి తెలిపింది. కిరణ్ మజుందర్ షా పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఫిబ్రవర�