తెలుగు వార్తలు » Charitha Reddy Lasts Rights
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. నేరేడ్‌మెట్ నివాసానికి ఆమె డెడ్ బాడీని తీసుకొచ్చారు. కూతురు మృతదేహం చూసిన చరితారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. 2019 డిసెంబర�