తెలుగు వార్తలు » Charitha reddy Family
అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9మందిని బతికించింది. కారు యాక్సిడెంట్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి. చరితా రెడ్డి చనిపోయినా.. ఆ 9మందికి బతుకునిచ్చిన తమ బిడ్డను చూసి గర్వ పడుతున్నామంటూ ఆమె ఫ్యామిలీ ఆనందపడుతోంది. వారిలో తమ బిడ్డ బతికే ఉందంటూ ఆనందం వ్య�