తెలుగు వార్తలు » chariot lions missing issue
బెజవాడ దుర్గమ్మ రథం మీద చోరీకి గురైన మూడు సింహాలూ ఏపీ దేవాదాయ శాఖా మంత్రి ఇంట్లో ఉన్నాయనటం ఎంతో దారుణమని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. దుర్గమ్మ గుడిలో సింహాలు కనపడకపోవడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బుద్దా వెంకన్న, దేవినేని ఉమ లాంటి వాళ్ళ మాట�