తెలుగు వార్తలు » Chariot Fire In East Godavari
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో చారిత్రక శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం కాలిపోవడం ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే..