తెలుగు వార్తలు » chariable trust
కరోనా వైరస్ని అదుపు చేసేందుకు అత్యవసర సమయాల్లో వినియోగించడానికి ఉద్దేశించి ఏర్పాటైన పీఎం కేర్స్ రెస్పాన్స్ ఫండ్ లోని నిధులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కు బదిలీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.