తెలుగు వార్తలు » Charging Mobile Blast
కజకిస్థాన్‌లో ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ పేలి.. ఓ విద్యార్థిని చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌కి ఛార్జింగ్ అవుతున్నప్పుడు మాట్లాడం, పాటలు వినడం వంటివి చేయకూడదని తెలుసు. కాని కొందరు ఆ పని డేంజర్ అని కూడా అలానే చేస్తుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలా చేస్తున్నప్