తెలుగు వార్తలు » charging mask
కరోనా వైరస్ వ్యాప్తికి మాస్క్ కొంత రక్షణగా నిలుస్తోంది. వైరస్ దరి చేరకుండా ఉండాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి అయ్యింది. అయితే ప్రతి రోజు మాస్క్ మార్చాలంటే వ్యయంతో పాటు పర్యావరణానికి కూడా హాని కలిగిస్తోంది. ఇందుకు విరుగుడుగా వైరస్ ను అంతం చేసే మాస్క్ ను రూపొందించామంటున్నారు ఇజ్రాయెల్ సైంటిస్ట�