తెలుగు వార్తలు » charging interest
రిజర్వు బ్యాంకు అఫిడవిట్ దాఖలు చేసేముందు మీడియా సంస్థలకు 'లీక్' చేయడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక వైపు "మారటోరియం" ప్రకటిస్తూ, మరో వైపు రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం ప్రజలకు నష్టం కలిగించే అంశమని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.