తెలుగు వార్తలు » Charging Cell Phones
మహబూబ్ నగర్లో సోలార్ మొబైల్ చార్జింగ్ కేంద్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటుచేసిన ఈ సోలార్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు మంచి ఫలితాలనిస్తున్నాయి. నిత్యం ఏదో పనిమీద నగరానికి వచ్చే ప్రజలు స్థానిక వాసుల కోసం అధికారులు ఈ ఏర్పాటు చేశారు. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోగానే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ స�