తెలుగు వార్తలు » charges of raping
కేరళలో దారుణం జరిగింది. కరోనా సోకిన యువతిపై ఓ జూనియర్ వైద్య సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డాడు. క్వారంటైన్‌లో ఉన్న మహిళపై లైంగికదాడి చేసిన జూనియర్ హెల్త్ ఇన్స్‌స్పెక్టర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.