తెలుగు వార్తలు » Charges hiked
కార్మికుల సమ్మెతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తెచ్చేందుకు చార్జీలను పెంచబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఛార్జీలను, బస్‌పాస్‌ల ధరలను పెంచింది. దీని ప్రకారం పల్లెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.10లకు(గతంలో రూ.8) పెంచారు. సెమీ ఎక్స్‌ప్రెస్ కన�