తెలుగు వార్తలు » Charges At Leopard
సౌతాఫ్రికాలోని క్రూజర్ నేషనల్ పార్క్ అది.. అక్కడఓ టూరిస్టు యధాలాపంగా వన్యమృగాలను దూరం నుంచి చూస్తూ.. ఒక చోట ఆగిపోయి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. పొదల్లో ఓ పిల్ల జింక.. చిరుత ముందే గెంతులు వేస్తూ .. దాన్ని భయపెట్టేందుకు ముందుకు దూసుకు వస్తున్నా ఆ చిరుత మాత్రం తన ‘ ఎర ‘ ను పట్టుకోవడానికి ఆసక్తి చూపలేదు. పైగా దాని ‘ పిల్�